Home » Vodafone Idea 5G Postpaid Plans
Vodafone Idea 5G : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. దేశ మార్కెట్లోకి వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ 5జీ సేవల కోసం కొత్త ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్లు కూడా ప్రవేశపెట్టింది.