Home » Vodafone idea Subscription Plan
Vi Subscription Plan : వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్లు 15కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. తద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన టీవీ షోలు, మూవీలు, స్పోర్ట్స్‌ని ఎప్పుడైనా వీక్షించవచ్చు.