Home » Vodafone Idea (Vi)
Vodafone Idea Plans : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా (Vi) తమ యూజర్ల కోసం రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది.
గేమర్లు తమ ఫోన్లో గేమ్‌ను డౌన్లోడ్ చేయనవసరం లేకుండా లైవ్-స్ట్రీమ్ చేసిన లింక్ ద్వారా వీడియో గేమ్‌లను యాక్సెస్ చేయడానికి, ఆడటానికి వీలు కల్పించే ఏదైనా గేమింగ్ సర్వీస్ "క్లౌడ్ గేమింగ్"గా సూచించబడుతుంది.
వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 6 కోట్ల తక్కువ ఆదాయం ఉన్న తమ కస్టమర్లకు ఉచితంగా రూ .49 రీచార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఈ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.