Home » Vodafone-idea (Vi) 5G services
Vodafone-idea (Vi) : భారత మార్కెట్లోకి అతి త్వరలో 5G సర్వీసులు రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) ఈ నెలాఖరులో 5G సేవలను ప్రారంభించనున్నాయి.