Home » voice and video calling
WhatsApp introducing voice and video calling on desktop : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఫస్ట్ టైం వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. మొబైల్ యాప్ మాదిరిగానే డెస