Home » voice note transcripts
WhatsApp Voice Note : వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ నోట్స్ వెంటనే రాయగలదు. ఈ ఫీచర్ వల్ల వాయిస్ నోట్లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది.