Voice Waveforms

    WhatsApp New Features : వాట్సాప్‌లో మూడు సరికొత్త ఫీచర్లు..

    July 12, 2021 / 01:28 PM IST

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. భారత్‌లో ప్రైవసీ పాలసీ వివాదం నడుస్తోంది. అయినప్పటికీ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

10TV Telugu News