Home » Volkswagen electric vehicle
Volkswagen ID.7 GTX Launch : ఈ ఫాస్ట్బ్యాక్ కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఐడీ.7 జీటీఎక్స్ 595 కిలోమీటర్ల వరకు డబ్ల్యూఎల్టీపీ పరిధిని కలిగి ఉంది.