Home » volkswagen tiguan price
Volkswagen Tiguan R-Line : వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఏప్రిల్ 14న లాంచ్ కానుంది. ప్రీ-బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ వెబ్సైట్లో కలర్ ఆప్షన్లు, ఫీచర్లు వివరాలు రివీల్ అయ్యాయి.
వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీని భారత రోడ్లపై పరుగులు తీయనుంది. ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించిన టైగర్ ఎస్యూవీని భారత్ లో లాంఛ్ చేసింది.