Vote For Glass

    జనసేన సంచలనం : 175 సీట్లలో ఒంటరిగా పోటీ

    January 3, 2019 / 06:40 AM IST

    విజయవాడ : 2019 ఎన్నికల్లో జనసేన ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుంది ? ఎవరికి సపోర్టు చేస్తుంది ? తదితర విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టేందుకు..తమతో కలిసి పోరాటం చేయాలని..ఇందుకు జనసేన సపోర్టు ఇవ్వాలన�

10TV Telugu News