Home » Vote for Modi
అభిమానంకు హద్దులు గీయగలమా? అసాధ్యమే. కానీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మీద చూపించే అభిమానానికి మాత్రం హద్దు ఉండాలి. హద్దులు గీసుకోకుంటే మాత్రం కష్టాలు పడక తప్పదు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ప్�