Home » vote holiday
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది.