-
Home » Voter Card Address change
Voter Card Address change
Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!
November 4, 2021 / 08:00 AM IST
ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా? అయితే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్‌గా అడ్రస్ మార్చుకోవచ్చు. ఆన్లైన్లో ఓటర్ ఐడీ కార్డు అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది.