Home » VOTER INFORMATION
Covid-19 vaccination దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించి రాష్ట్రాలకు సోమవారం(డిసెంబర్-14,2020) కేంద్ర ప్రభుత్వం 133 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార�