-
Home » voter list preparation
voter list preparation
ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం.. ఎలక్షన్ నిర్వహణ, ఓటర్ల జాబితా రూపకల్పనపై చర్చ
December 22, 2023 / 11:46 AM IST
ఏపీ ఓటర్ల జాబితా తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.