Home » voting counting
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.
BJP lead GHMC postal ballot : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 78 డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. టీఆర్ఎస్ 32, ఎంఐఎం 15, కాంగ్రెస్ 1 స్థానంలో ఉన్నాయి. కౌంటిగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ లో లెక్కింపు తుది దశకు చే�