Home » Voting Record
2019 సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల్లో భాగంగా 6వ దశ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్�