-
Home » VR Puram Mandal
VR Puram Mandal
అడవిలో చెట్టుకొమ్మకు ప్లాస్టిక్ కవర్లో వేలాడుతూ పసికందు.. రోదన విని అక్కడికెళ్లిన యువకుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?
June 14, 2025 / 11:20 AM IST
చింతూరు ఏజెన్సీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. ఆ బిడ్డను అడవిలో వదిలేసింది.