Home » VRA family
జనగామ జిల్లా దేవరుప్పులలో హైటెన్షన్ నెలకొంది. తమను కులం నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ.. దేవరుప్పుల వీఆర్ఏ కుటుంబం రోడ్డెక్కింది. బతుకమ్మ ఆడే సమయంలోనూ అవమానపరిచారని వాపోయింది.
జనగామ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వీఆర్ఏ కుటుంబాన్ని కులపెద్దలు కుల బహిష్కణ చేశారు. అబ్బయ్య కుటుంబానికి వీఆర్ఏ పదవి రావడంతో కులానికి రూ.3 లక్షలు కట్టాలంటూ డిమాండ్ చేశారు.