-
Home » vras identified as scale employees
vras identified as scale employees
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ తీపి కబురు, ఇకపై స్కేల్ ఉద్యోగులుగా గుర్తింపు
September 9, 2020 / 03:36 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, వీఆర్ఏలకు తీపి కబురు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు మేలు చేసేంద�