Home » vrusha karma
సోషల్ మీడియాలో కొంతకాలంగా నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇదే విషయాన్ని నాగ చైతన్య తండ్రి నాగార్జున(Nagarjuna)ను అడిగారు రిపోర్టర్స్.
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. స్టార్ బ్యూటీ శోభితను ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆలాగే స్టార్ బ్యూటీ సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంది.