Home » VT 13
వరుణ్ 13వ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.