Home » vuda
విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వుడా ప్లానింగ్ ఆఫీసర్ వర్దనపు శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే శోభన్ బాబు ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు.
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటుకు కావల్సిన భూమిని సేకరించడానికి, అర్బన్ ప్లానింగ్ అభివృద్ధికి గత ప్రభుత్వం 2014లో ఉడాను రద్దు చేసి, సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంద�
విశాఖలో తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టి పడేలా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా ఆటాపాటలతో ఆకట్టుకున్నారు. ఓవైపు ప్రభుత్వం, మరో వైపు విద్యాసంస్థల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో సంక్రాంతికి రెండు రోజుల ముందే పండగ శోభ