-
Home » Vuhalalo Telela Song Launch
Vuhalalo Telela Song Launch
Vuhalalo Telela Song Launch: కోటి, ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా ‘ఊహలో తేలాలా’ ఆల్బమ్ సాంగ్ లాంచ్
April 15, 2023 / 06:59 PM IST
అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో రూపొందిన ‘ఊహలో తేలాలా’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కల