vulgar video calls

    వీడియో కాల్స్ చూసి షాక్ : TV నటి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ 

    November 4, 2019 / 07:41 AM IST

    బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది. తన అకౌంట్ ద్వారా అసభ్యకరమైన వీడియో కాల్స్ హ్యాకర్ పంపిస్తున్నట్టు తేజస్వీ ఆరోపించింది. తన వాట్సాప్ కాంటాక్టుల్లోని వారి వాట్సాప్ అకౌంట్లకు కూడా స్నేహపూర్వకంగా హ్యాకర్ వీడి�

10TV Telugu News