vundvall caves

    ఉండవల్లి కొండపై నవ దంపతులు ఆత్మహత్య

    February 10, 2021 / 12:16 PM IST

    newly married couple suicide attempt in gunturu district : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల , కొండపైన  ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లిద్దరు నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా, భార్య చావు బతుకుల తో పోరాడుతోంది.

10TV Telugu News