Home » VV Vinayak Plays a Hero Role Under his Direction
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి, తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని తెలుగునాట మాస్ డైరక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు "వి.వి.వినాయక్". దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో పని చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బెల్లంక�