Home » Karur stampede
మధ్యాహ్నమే విజయ్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల విజయ్ లేటుగా వచ్చారు.
ఊహించని విధంగా ర్యాలీకి 50వేల మందికిపైగా జనం వచ్చినట్లు సమాచారం. పరిమితికి మించి జనం రావడంతో..
తొక్కిసలాట జరగడంతో విజయ్ కరూరులో తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ఆపేశారు.