TVK Chief Vijay: టీవీకే చీఫ్ విజయ్ కి బాంబు బెదిరింపు.. పోలీసులు హైఅలర్ట్.. ముమ్మరంగా తనిఖీలు..

TVK Chief Vijay: టీవీకే చీఫ్ విజయ్ కి బాంబు బెదిరింపు.. పోలీసులు హైఅలర్ట్.. ముమ్మరంగా తనిఖీలు..

Updated On : September 28, 2025 / 11:49 PM IST

TVK Chief Vijay: టీవీకే చీఫ్, నటుడు విజయ్ కి బాంబు బెదిరింపు వచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనకు ఈ బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని విజయ్ నీలాంకరై రెసిడెన్సీకి బాంబు స్క్వాడ్ చేరుకుంది. ఇళ్లంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.