Home » vv vinayaka
lucifer Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సరసన స్టెప్పులు వేసి, తన నటనతో అదరగొట్టిన రమ్యకృష్ణ..ఇప్పుడు ఆయన సరసన సోదరిగా నటించబోతుందనే వార్త హల్ చల్ చేస్తోంది. చిరంజీవి న్యూ ఫిల్మ్ ‘లూసిఫర్’ (lucifer) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో