-
Home » VVIT College Guntur
VVIT College Guntur
Urvashivo Rakshasivo: గుంటూరు VVIT కాలేజీలో ‘ఊర్వశివో రాక్షసివో’ టీమ్ సందడి
October 29, 2022 / 08:46 PM IST
మెగా హీరో అల్లు శిరీష్, అందాల భామ అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ రిలీజ్‌కు దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరులోని VVIT కాలేజీలో చిత్ర యూనిట్ సందడి చేసింది.