Vyavastha Web Series

    Hebah Patel : స్టైలిష్ లుక్స్ లో హెబ్బా పటేల్..

    April 28, 2023 / 11:46 AM IST

    హీరోయిన్ హెబ్బా పటేల్ వ్యవస్థ అనే సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో హెబ్బా పటేల్ ఇలా స్టైలిష్ లుక్స్ లో కనిపించింది.

10TV Telugu News