Home » Vyra Entertainments
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, అందాల భామ