Home » Wada
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరును ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రశ్నించింది. భారత క్రీడాకారులకు చేసే డోపింగ్ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు లేవంటూ వాడా ఆరోపించింది. ఫలితంగా నాడాను ఆర్నెల్ల పాటు సస్పెండ్ చేసింది. నాడాకు చెం�