Home » Wagamo
Kerala Police busts rave party : కేరళ వాగామోన్ లో ఆదివారం రాత్రి ఒక రిసార్ట్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 9 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ పార్టీకి 60 మంది హాజరైనట్లు తెలిసింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కట్టపన డీఎస్పీ రాజ్ మోహన్ న�