Home » waiver of interest on interest
compound interest waiver : రుణదారులకు గత వారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రుణగ్రహితల్లో మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చే�