-
Home » Wakefit
Wakefit
Sleep Champion Triparna: హాయిగా నిద్రపోయింది.. రూ.5 లక్షలు గెలుచుకుంది.. భారత ‘స్లీప్ ఛాంపియన్’గా నిలిచిన త్రిపర్ణ
September 7, 2022 / 03:06 PM IST
హాయిగా నిద్రపోయినందుకు రూ.5 లక్షల బహుమతి గెలుచుకుంది ఒక యువతి. 100 రోజులపాటు, రోజూ కనీసం తొమ్మిది గంటలు నిద్రపోయి ఈ బహుమతి గెలుచుకుంది. ఆమె పేరు త్రిపర్ణా చక్రవర్తి. ఇంతకీ ఈ పోటీ ఎందుకంటే...
power nap: ఆఫీసులో అరగంట నిద్ర.. బెంగళూరు కంపెనీ ఆఫర్
May 7, 2022 / 04:04 PM IST
బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.