Home » waktair veerayya]
మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప�