Home » Wall Collapse
ఉత్తర ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం ఒక్క రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు, గోడలు కూలిపోవడంతో వీరంతా మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 21లోని జలవాయు విహార్‌లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహారీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగు మరణించారు. తొమ్మిది మందికి ..
ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇక వర్షం దాటికి సీతాపూర్ లో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
వర్షపు నీటిలో బైక్ స్టంట్ కు యత్నించాడో యువకుడు. బైక్ వేగం ఒక్కసారిగా పెరిగి అదుపుతప్పడంతో స్టంట్ విఫలమైంది.. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ప్రమాదం నుంచి యువకుడు సురక్షితంగా బయటపడ్డారు.
6 people died due to wall collapse మహారాష్ట్రలో విషాదం జరిగింది. పండర్పూర్ టౌన్ లోని చంద్రభాగ నది ఒడ్డున కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గాయప�
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �
హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.
మెట్రో అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం తీసింది. వర్షం పడుతుండడంతో.. మెట్రో స్టేషన్ కింద నిల్చున్న మౌనిక అనే గృహిణి చనిపోయిన ఘటన అమీర్‌పెట్‌లో కలకలం రేపింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడి తల మీద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్ప�