Home » Walls
స్పెయిన్కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి చూశాడు. ఆ పెట్టెల నిండా స్పెయిన్ కరెన్సీ ఉంది.
పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అయినా కొందరు రద్దీ ప్రాంతాల్లోసైత గోడలపై మూత్ర విసర్జన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. లండన్లోని సాహో ప్రాంతంలో ఇలాంటి సమస్యే స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్�
కరోనా కారణంగా పిల్లలకు చదువులు అందట్లేదు.. చాలామంది పిల్లలకు కొత్తగా చదువులు స్టార్ట్ చేయాలి అన్నా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు రెండేళ్ల నుంచి చదువు సరిగ్గా అందని పరిస్థితి.
Rahul సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి-6న మధ్యాహ్నాం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్షకుల ఆందోళనలు మళ్లీ ఉద్ధృతంగా మారటంతో సింఘు, టిక్రి సహా గాజీపుర
మెట్రో వచ్చిందని సంబరపడ్డారు.. ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయని ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ మెట్రో కట్టడాన్ని చూస్తుంటే మాత్రం భయపడుతున్నారు హైదరాబాద్ నగరవాసులు. ప్రతిష్టాత్మకంగా నగరంలో ఎంతో ఆర్భాటంగా వాడుకలోకి తీసుకుని వచ్చిన మెట్రో.. మేలు చేయడం కం