Walmart is teaming up with Microsoft on TikTok bid

    టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన వాల్‌మార్ట్!

    August 28, 2020 / 09:28 AM IST

    మైక్రోసాఫ్ట్ సంస్థ వివాదాల్లో చిక్కుకున్న షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ యుఎస్ ఆపరేషన్‌ను కొనుగోలు చేయబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వాల్‌మార్ట్ కూడా మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపి టిక్‌టాక్‌ను �

10TV Telugu News