Home » Waltair Veerayya 200 days Celebrations
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో మరోసారి తన స్టామినాని చూపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బేబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ సినిమా తాజాగా 200 రోజుల వేడుక జరుపుకుంది.
వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించి, అనంతరం ఓటీటీలో కూడా సందడి చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి.
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేశారు.