Home » Waltair Veerayya movie
ఇక ఇటీవల సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో ముందే చెప్పేస్తున్నారు. కొన్ని సినిమాల వాళ్ళు థియేటర్లో సినిమా రిలీజ్ ముందే ఓటీటీ, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్టనర్స్ తెరపై వేస్తున్నారు. తాజాగా రిలీజయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమ�
వాల్తేరు వీరయ్య సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది.
వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. డైరెక్టర్ బాబీకి లైఫ్ ఇచ్చిన హీరో రవితేజ. దీంతో తన హీరోని ఇంకా మాస్ గా చూపించాడు బాబీ.