-
Home » Waltair Veerayya Review
Waltair Veerayya Review
Waltair Veerayya Review : తమ్ముడు కోసం అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.. వింటేజ్ కామెడీ యాక్షన్ బాస్ ఈజ్ బ్యాక్..
January 13, 2023 / 11:32 AM IST
చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ, క్యాథరీన్ త్రెసా, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయింది.......