Home » Waltair Veerayya Song Leak
వాల్తేరు వీరయ్య రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్నాడు. ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్లిన చిత్ర యూనిట్.. అక్కడ ఒణికించే చలిలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. దీంతో సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లే. సినిమా విడుదల దగ్గర పడడంతో, మూవీ
'నువ్వు శ్రీదేవైతే..నేను చిరంజీవి'.. సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్..