Home » WANG YI
జూన్ 25న సందర్శించిన రష్యన్, శ్రీలంక, వియత్నాం అధికారులతో క్విన్ గ్యాంగ్ సమావేశమయ్యారు. అదే ఆయన బహిరంగంగా కనిపించడం. అయితే క్విన్ గ్యాంగ్‌ను చంపేశారా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి
గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు.
ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు ఇప్పుడు చైనా చెంతకు చేరారు.
భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు.
INDIA-CHINA చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశీ వ్యవహార�
తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�