war between United States and Iran

    ఇరాన్‌తో యుద్ధం ముప్పు రాబోతుందా? 

    January 4, 2020 / 08:29 AM IST

    ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా జరిపిన రాకెట్ దాడుల్లో ఇరాన్ ప్రధాన సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హతమయ్యాడు. సులేమాని #Soleimani హతమైనాడనే వార్త వినగానే ఇరాక్‌లో సంబరాలు మొదలయ్యాయి. సేలేమాని మృతితో ప్రతిఒక్కరూ స్థానికులు సంబరాలు జరుపుకున్నారు

10TV Telugu News