Home » War Words
సౌండ్ రీ సౌండ్ _
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు, Guntur Urban SP అమ్మి రెడ్డికి మధ్య ట్విట్టర్లో వార్ నడిచింది. ఓ టీడీపీ కార్యకర్త విషయంలో స్పందించిన నారాలోకేష్.. పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా.. దానికి ఎస్పీ కౌంటర్ �