Home » Warangal Corporation
తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు అధికార పార్టీ రెడీ అవుతోంది. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెల మొదటి వారంలో రెండు కార్పొరేషన్లతో పాటు.. 7 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగనున్నాయి.