Warangal dispensaries

    ఈఎస్ఐ స్కాం : వరంగల్ డిస్పెన్సరీలకు ఏసీబీ పిలుపు

    September 30, 2019 / 09:14 AM IST

    ఈఎస్ఐ మందుల కుంభకోణం మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్‌ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఇండెంట్లను కలర్‌ జిరాక్స్‌ తీసిన నిందితులు… అంకెల

10TV Telugu News